కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమకు సహకరించాలని కోరారు.