ఇన్‌చార్జి డిపిఆర్‌వోగా రవికుమార్‌

కామారెడ్డి, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఇంచార్జ్‌ డిపిఆర్‌ఓగా బి. రవికుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట డిపిఆర్‌ఓగా ఉన్న రవికుమార్‌కు కామారెడ్డి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇంచార్జి గా పనిచేసిన దశరథం, రవికుమార్‌ కు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు డిపిఆర్‌ఓ రవికుమార్‌ మొక్కను అందజేశారు. మర్యాదపూర్వకంగా కలిశారు.

Check Also

భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 భీంగల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »