కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
వారి వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.