కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 5న కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.