బోధన్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూరా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నలుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్టు బోధన్ రూరల్ పిఎస్ ఎస్హెచ్వో సందీప్ పేర్కొన్నారు.
పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 7 వేల 200 రూపాయల నగదు సీజ్ చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.