బాన్సువాడ, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సిరిగంధం ఏల్లబోయి ప్రమాదశాతు ఇంటివద్దనే మరణించాడు. వారి కుటుంబాన్ని బాన్సువాడ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు.
ఆయన వెంట స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏజాజ్ ఖాన్, గ్రామ పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షులు మాణిక్యప్ప, జుమ్మా ఖాన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.