Breaking News

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, జూన్ 10

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కార్యకర్తలు, నాయకులకు నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు.

తనను కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ ధరించవలసిందిగా ఆమె కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »