ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగాపూర్‌లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా తహసీల్దార్‌ పాల్గొన్నారు. కామారెడ్డి సొసైటీ డైరెక్టర్‌ ఎల్‌ శంకర్రావు, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, కృష్ణాజి రావు, స్వామి, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లింగారావు, లింగాపూర్‌ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బండారి రామ్‌ రెడ్డి, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బండారి నర్సారెడ్డి, కాసర్ల రవీందర్‌, 9వ వార్డ్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు గంగుల నర్సారెడ్డి, కాశ బోయిన భాగయ్య, 11వ వార్డ్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు గంగా దర్శనం, తేలు ఎల్లం, సుఖదేవ్‌, ఏ శ్యామ్‌ రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, కె.బి రమేష్‌, రాజయ్య, ఎల్‌ నారాయణరావు, సాయిలు, ఏనుగుర్తి సాయిలు, లింగాపూర్‌, దేవునిపల్లి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »