జిల్లా పంచాయతీ అధికారిగా సునంద

కామారెడ్డి, జూన్ 11

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియామకమైన ఆర్.సునంద శుక్ర‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఆమె రంగారెడ్డి జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »