ఆదివారం మూడు పుస్తకాల ఆవిష్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 5 వ అంతస్తు, హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు’’, ‘‘బటువు’’, ‘‘భరిణ’’ పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిర్వహింపబడుతుందని తెలిపారు.

కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »