బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలి

బీర్కూర్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నసురుల్లాబాద్‌ మండలం పర్యటన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమాజిపేట్‌, పోతంగల్‌ మండలాలుగా ప్రకటించిన స్పీకర్‌ పోచారం, అదేవిధంగా బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మాలాద్రి రెడ్డి డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చందూరి హనుమండ్లు, అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్‌ భూపాల్‌ రెడ్డి, కోటగిరి మండల అధ్యక్షులు కాపుగాండ్ల శ్రీనివాస్‌, బీర్కూరు మండల అధ్యక్షులు, వర్ని మండల అధ్యక్షులు ఎల్టం శంకర్‌, సాయికిరణ్‌, వడ్ల సతీష్‌, మేకల రామన్న, పెరిక రాములు, గంగాధర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »