తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

  1. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత
    జవాబు : గద్దర్‌.
  2. తెలంగాణ రాష్ట్ర పుష్పం
    జవాబు : తంగేడు.
  3. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌
    జవాబు : డాక్టర్‌ పి. జే.కురియన్‌.
  4. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయిత
    జవాబు : నందిని సిధారెడ్డి.
  5. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు
    జవాబు : సురవరం ప్రతాపరెడ్డి.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »