తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

  1. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ.
    జవాబు : లాల్‌ బహదూర్‌ కాలువ.
  2. ‘అలీసాగర్‌’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది.
    జవాబు : నిజామాబాద్‌.
  3. చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా.
    జవాబు : మహబూబ్‌నగర్‌.
  4. ‘గటుక’ అనే తెలంగాణ సంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారుచేస్తారు.
    జవాబు : మొక్కజొన్న పిండి.
  5. చార్మినార్‌ వాస్తు శిల్పి ఎవరు.
    జవాబు : మీర్‌ మొమిన్‌ అస్త్రాబాది

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »