డ్రోన్‌ ఉపయోగించి ఖర్చులు తగ్గించుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు పురుగు మందులు స్ప్రే చేయడానికి ద్రోన్‌ స్ప్రేయర్‌ కొనుగోలు చేయడంతో డ్రోన్‌ పనితనాన్ని యంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »