ఆర్మూర్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్ సంఘం క్యాలెండర్ 2023ను పియుసి చైర్మన్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సంఘం డైరెక్టర్లు కళ్ళెం సాయ రెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, ఇంగు గోవర్ధన్, సింగేడి మల్లు బాయి, ప్రమోదు కుమార్, అరే రాజేశ్వర్, వెల్మ నర్స రెడ్డి, పచ్చుక లసుం బాయి, కట్ట నర్సయ్య, తంబుర్ శ్రీనివాస్, గొల్ల గంగాధర్, సంఘం కార్యదర్శి తొర్తి మల్లేష్, సిబ్బంది ముత్యం, దేవరాజ్, గంగాధర్, గంగారం, రాజు రైతులు పాల్గొన్నారు.