గణతంత్ర దినోత్సవం కోసం కొన్ని నినాదాలు..

జై బోలో గణతంత్ర భారత్‌ కి- జై..

భారత రాజ్యాంగం వర్ధిల్లాలి

రాజ్యాంగ లక్ష్యాలను- సాధిద్దాం సాధిద్దాం..

రాజ్యాంగాన్ని ….- రక్షించుకుందాం..

రాజ్యాంగకర్త ఆశయాలను- కొనసాగిద్దాం..

గణతంత్రం – వర్ధిల్లాలి..

ప్రజాస్వామ్యం – వర్ధిల్లాలి..

సార్వభౌమత్వం – వర్ధిల్లాలి.

లౌకికత్వం – వర్ధిల్లాలి…

Check Also

కోనాపూర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »