లోక్‌ అదాలత్‌ ద్వారా శాశ్వత పరిష్కారం

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కోర్టులో బుధవారం జాతీయ లోక్‌ అదాలత్‌ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

సంవత్సరాల తరబడి వివాదంలో ఉన్న రెవెన్యూ , కుటుంబ సమస్యలకు లోక్‌ అదాలత్‌ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »