28న పీవీ విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న ఆయన కాంస్య విగ్రహాన్ని సిఎం కెసిఆర్‌ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డును ఇప్పటికే పివిఎన్‌ఆర్‌ మర్గ్‌గా మార్చిన ప్రభుత్వం ఈ మార్గం ప్రారంభంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

16 అడుగుల ఎత్తులో విగ్రహం ఉండనుండగా సుమారుగా రెండు టన్నుల బరువు ఉండనుంది. దీని తయారీలో 85 శాతం కాపర్‌, 5 శాతం జింక్‌, 5 శాతం లెడ్‌ ఉపయోగించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌.11, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »