పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మొదటి మరియు మూడవ సెమిస్టర్‌ (ఎంసిఎ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి), 5 వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బి, ఐఎంబిఎ 7వ మరియు 9వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశామని ఈ పరీక్షలు మార్చ్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయం విద్యార్థులు గమనించాలని కోరారు.

Check Also

ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »