తేనెటీగల పెంపకం చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు.

కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఉద్యానవన అధికారి రాజాగౌడ్‌, ఐకెపి అధికారులు పాల్గొన్నారు.

Check Also

ప్రపంచ కప్‌ స్కేటింగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీకి శాంతాపూర్‌ క్రీడాకారిణి

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »