సరస్వతి శిశుమందిర్‌లో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్‌, నాగార్జున, శివ, సుధీర్‌, సాయిబాబా, ప్రిన్సిపాల్‌ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »