విద్యా సమాచారం…

హైదరాబాద్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆదేశించారు. మార్చి నెల 24 నుంచి వెబ్‌సైటులో టెన్త్‌ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ సంవత్సరం 4.94 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని తెలిపారు. టెన్త్‌ పరీక్షల కోసం సీసీ కెమెరాలు ఉండేలా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »