పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం సంబంధించిన సభ్యత్వ నమోదు చేసిన బూత్‌ ఎన్రోలర్స్‌కు, ఆ గ్రామానికీ సంబందించిన ముఖ్య నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు కార్యకర్త చనిపోతే రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »