నిజామాబాద్, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు నిజామాబాద్ పట్టణంలోని ఖలీల్వాడిలోగల శివగంగ ఇ.ఎన్.టి. ఆసుపత్రిలో అర్హతలేని వైద్యురాలు మార్చి 17వ తేదీన అబార్షన్ చేయడం జరిగిందని, కాగా సదరు ఆసుపత్రిని బుధవారం సీజ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ వి.రాజేశ్, బి. గంగాధర్ తదితరులున్నారు.