నేటి పంచాంగం

మే నెల 31, 2023

సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.36
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : కన్య / తుల

శ్రీ శోభకృత(శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం.

ఈనాటి పర్వం: సర్వేషాం నిర్జలేకాదశి కూర్మ జయంతి

తిథి : ఏకాదశి మ 1.45 వరకు తదుపరి ద్వాదశి.
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం. : హస్త ఉదయం 6.00 వరకు తదుపరి చిత్త
యోగం : వ్యతీపాత రాత్రి 8.15 వరకు తదుపరి వరీయాన్‌
కరణం : భద్ర మధ్యాహ్నం 1.45 బవ రాత్రి 1.48 ఆపైన బాలువ

వర్జ్యం : మధ్యాహ్నం 2.16 - 3.55
దుర్ముహుర్తము : పగలు 11.39 – 12.31
రాహు కాలం : మధ్యాహ్నం 12.05 – 01.43
గుళిక కాలం : ఉదయం 10.27 – 12.05
యమ గండం : ఉదయం 7.12 – 8.50
ప్రయాణశూల : ఉత్తరం దిక్కుకు ప్రయాణం పనికిరాదు.

సాధారణ శుభ సమయాలు
ఉదయం 7.00 – 10.00 సాయంత్రం 4.00 – 6.00
అమృత కాలం : రాత్రి 12.11 – 1.51
అభిజిత్‌ కాలం : ఈరోజు లేదు.

వైదిక విషయాలు.
ప్రాతః కాలం : ఉదయం 5.34 – 8.10

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »