ఆర్మూర్, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి ఆవిష్కరించారు.
కార్యక్రమానికి తాశీల్డర్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మోతే భోజ కళ చిన్నరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి మల్లేష్, సంఘం డైరెక్టర్లు కళ్ళెం సాయ రెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, ఇంగు గోవర్ధన్, సింగేడి మల్లు బాయి, ప్రమోదు కుమార్, అరే రాజేశ్వర్, వెల్మ నర్స రెడ్డి, పచ్చుక లసుం బాయి, కట్ట నర్సయ్య, తంబుర్ శ్రీనివాస్, గొల్ల గంగాధర్, వార్డ్ మెంబెర్స్, రైతులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సంఘం కార్యదర్శి తొర్తి మల్లేష్, సిబ్బంది ముత్యం, దేవరాజ్, గంగాధర్, గంగారం, రాజు రైతులు పాల్గొన్నారు.