తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి

డిచ్‌పల్లి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్‌ డిపార్టుమెంటు సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »