డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5 వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 10 వేల 6 మంది నమోదు చేసుకోగా 9 వేల 182విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 824 మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షల్లో 5 మంది విద్యార్థులు డిబార్‌ అయ్యారని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »