Breaking News

డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 5 వేల 863 మంది విద్యార్థులకు గాను 5 వేల 529మంది హాజరయ్యారని, 334 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌ లగ్‌ పరీక్షకు 1 వేయి 639మంది నమోదు చేసుకోగా 1 వేయి 539 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 100 మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »