న్యాయవాదులకు హెల్త్‌ కార్డుల పంపిణీ

కామారెడ్డి, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి న్యాయవాదులకు సోమవారం జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో అధ్యక్షులు గజ్జల బిక్షపతి హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు రెండు లక్షల రూపాయల వరకూ హెల్త్‌ కార్డుల ద్వారా చికిత్సలు పొందవచ్చునని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ గౌడ్‌, సీనియర్‌ న్యాయవాదులు జి జగన్నాథం, నరసింహారెడ్డి, రత్నాకర్‌ రావు, దేవరాజ్‌ గౌడ్‌, లక్ష్మణరావు, అమృత రావు, వేణుగోపాల్‌, శ్రీధర్‌, మాయ సురేష్‌, స్టీఫెన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »