నేడు మోర్తాడ్‌కు మంత్రి రాక

మోర్తాడ్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం లోని దోనుపాల్‌ గ్రామానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జూలై 6 మంగళవారం విచ్చేస్తున్నట్టు మోర్తాడ్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా సోమవారం తెలిపారు.

దోనుపాల్‌ గ్రామంలో నిర్మించిన 33 /11 కె.వి. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »