జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్‌ బాబు

కామారెడ్డి, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్‌ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతవరకు భద్రాద్రి కొత్తగూడెంలో డి.ఎస్‌.ఓ.గా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు.

సహాయ పౌర సరఫరాల అధికారిగా నిత్యానంద్‌ కూడా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన ఏ.ఎస్‌.ఓ. వెంకటేశ్వర్లు నిజామాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఇంతవరకు నల్గొండలో పనిచేసిన నిత్యానంద్‌ కామారెడ్డికి బదిలీపై వచ్చారు.

Check Also

ప్రపంచ కప్‌ స్కేటింగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీకి శాంతాపూర్‌ క్రీడాకారిణి

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »