కల్యాణలక్ష్మి పేదలకు ఓ వరం

ఆర్మూర్‌, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశాలమేరకు గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న శుక్రవారం కల్యాణలక్ష్మి, సి ఎం ఆర్‌ ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న మాట్లాడుతూ చేపూర్‌ గ్రామానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అధికంగా సి ఎమ్‌ ఆర్‌ ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేసినందుకు గ్రామస్తుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »