పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

కామారెడ్డి, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుక దేవి ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.

లక్కీ డ్రా ను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. 48వ నెంబర్‌ దుకాణానికి రెండు దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా నిర్వహించలేదని చెప్పారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి రవీంద్ర రాజు, సిఐ విజయ్‌ కుమార్‌, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

  1. మాచర్ల నర్సవ్వ
  2. మధుసూదన్‌ రావు
  3. రమేష్‌ గౌడ్‌
  4. లక్ష్మాపురం హరిణ్‌ కృష్ణ
  5. స్వప్న రాణి
  6. గోపు బాలమణి
  7. భోగం విజయ్‌ కుమార్‌
  8. నాగేశ్వరరావు
  9. బచ్చుగారి విజయ
  10. మద్దికుంట శ్రీనివాస్‌ గౌడ్‌
  11. కోనూరు గంగాధర్‌ రెడ్డి
  12. కే. శ్రీనివాస్‌
  13. గడ్డం ప్రభాకర్‌ రెడ్డి
  14. చందాపూరం రవీందర్‌ గౌడ్‌
  15. జి. సరిత
  16. ముత్తి గారి రామా గౌడ్‌
  17. ఆకుల బాలకిషన్‌
  18. చెన్న చంద్రశేఖర్‌
  19. గుండెలి నర్సింలు
  20. నంది కంటి లక్ష్మి
  21. చింతల లక్ష్మీనారాయణ
  22. లక్ష్మీనార గౌడ్‌
  23. దుంపల రమ
  24. కే. శైలజ
  25. కనుగంటి మోహన్‌ రెడ్డి
  26. కర్రే బాలరాజు గౌడ్‌
  27. సంజీవ్‌ గౌడ్‌
  28. మద్దెల రాజు
  29. అంజి నాయక్‌
  30. చిన్న బత్తిని బాలస్వామి
  31. మాలోత్‌ మోహన్‌ సింగ్‌
  32. సిహెచ్‌. నారాయణరెడ్డి
  33. బాసం అనిల్‌
  34. పిట్లం హనుమాన్లు
  35. గడ్డమీద శ్రీనివాస్‌ గౌడ్‌
  36. ఎన్‌. ప్రశాంత్‌
  37. మాణిక్‌ నవీన
  38. తోట కృష్ణ ప్రసాద్‌
  39. సాదు పల్లి భారతి

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »