హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాధి పరిషత్‌ తెలంగాణ ఆధ్వర్యంలో క్రిమినల్‌ కేసుల పరిష్కారం న్యాయవాదుల పాత్ర అనే అంశంపై నిర్మల్‌లో రాష్ట్రస్థాయి సెమినార్‌ నిర్వహించారు. సెమినార్‌కు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే లక్ష్మణ్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్‌ నిజామాబాద్‌ జిల్లా శాఖ ప్రతినిధులు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణనంద్‌, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌ గౌడ్‌, న్యాయవాదులు బిట్ల రవి, బండారి నరసయ్య, భరత్‌ నగేష్‌ జక్కుల శ్రీధర్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »