బి ఫారం అందుకున్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం బారాస అభ్యర్థిగా ఆదివారం హైదరాబాదులోని బిఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో బిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఫామ్‌ అందుకున్నారు.

ఈ సందర్భంగా తనకు టికెట్‌ కేటాయించి బీఫామ్‌ అందించినందుకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »