అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్‌ శంకుస్థాపనలు

కామారెడ్డి, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివ ృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో సుమారు 1 కోటి 20 లక్షల 60 వేల రూపాయలతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణ ప్రారంభోత్సవం, అంగన్వాడీ భవన నిర్మాణం, వైకుంఠధామం పనులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »