టియు పీజీ రెగ్యులర్‌ పరీక్షల నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎం. బి.ఏ. / ఎం. సి. ఏ. మరియు ఐదు సంవత్సరాల ఐఎంబీఏ కోర్సులకు మూడవ, తొమ్మిదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీ ప్రకటించారు.

ఫీజు చెల్లించుటకు చివరి తేదీ డిసెంబరు 5 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 6వ తేదీవ వరకు చెల్లించాల్సి ఉటుందని పరీక్షల నియంత్రణాధికారిని ఆచార్య. ఎం.అరుణ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్‌ తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »