8న సాధారణ సర్వసభ్య సమావేశం

కామారెడ్డి, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లా పరిషద్‌ సాధారణ సర్వ సభ్య సమావేశం ఈ నెల 8 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరం నందు జిల్లా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ దఫెదర్‌ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్‌.పి సీఈఓ సాయగౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సమావేశంలో జిల్లా పరిషద్‌ గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు లేవనెత్తే పలు అంశాలకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో సమావేశానికి హాజరు కావలసినదిగా అయన విజ్ఞప్తి చేశారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »