పిజి పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయ, అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ ఫీజు తేదీని విడుదల చేశారు.

ఎంఏ. ఎం. ఎస్‌.డబ్ల్యూ,ఎం. ఎస్సి,ఎం కామ్‌,ఎల్‌.ఎల్‌.బి, ఎల్‌. ఎల్‌. ఎం, మరియు ఐదు సంవత్సరాల ఏపిఈ, పిసిహెచ్‌, ఐఎంబీఏ కోర్సులకు మూడవ, ఐదవ, ఏడవ, మరియు తొమ్మిదవ, రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు.

ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ఈనెల 12, కాగా 100 రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 15వ తేదీ వరకు చెల్లించాల్సి ఉటుందని పరీక్షల నియంత్రణాధికారిని ఆచార్య. ఎం.అరుణ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్‌ పేర్కొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »