నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 16, 2023
శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం

తిథి : చవితి రాత్రి 10.57 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.31 వరకు
యోగం : ధృవం ఉదయం 10.32 వరకు
కరణం : వణిజ ఉదయం 11.26 వరకు తదుపరి భద్ర రాత్రి 10.57 వరకు

వర్జ్యం : మధ్యాహ్నం 1.17 – 2.47
దుర్ముహూర్తము : ఉదయం 6.26 – 7.53
అమృతకాలం : రాత్రి 10.20 – 11.50
రాహుకాలం : ఉదయం 9.00 – 10.30
యమగండ / కేతుకాలం : మధ్యాహ్నం 1.30 – 3.00

సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : మకరం

సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం : 5.24

ధనుస్సంక్రమణం రాత్రి 12.34 నుండి

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »