తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా రేషన్ కార్డుల సంఖ్య 85.79 లక్షలు ఉంది. రేషన్ కార్డుతో గ్యాస్ కనెక్షన్లు లింక్ చేయగా 63.6 లక్షల కనెక్షన్ల లెక్క తేలింది.
వీటికి సంవత్సరానికి 6 లేదా 12 సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది.