మంగళవారం, జనవరి2, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి : షష్ఠి మధ్యాహ్నం 2.29 వరకు
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : పుబ్బ ఉదయం 9.55 వరకు
యోగం : సౌభాగ్యం తెల్లవారుజాము 4.06 వరకు
కరణం : వణిజ మధ్యాహ్నం 2.29 వరకు తదుపరి విష్ఠి తెల్లవారుజాము 3.32 వరకు
వర్జ్యం : సాయంత్రం 5.53 – 7.39
దుర్ముహూర్తము : ఉదయం 8.46 – 9.30
రాత్రి 10.45 – 11.37
అమృతకాలం : తెల్లవారుజాము 4.30 – 6.17
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 – 4.30
యమగండ / కేతుకాలం : ఉదయం 9.00 – 10.30
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.33