నేటి పంచాంగం

ఆదివారం, మే 26, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం

తిథి : తదియ సాయంత్రం 5.53 వరకు
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : మూల ఉదయం 10.44 వరకు
యోగం : సాధ్యం ఉదయం 8.57 వరకు
కరణం : వణిజ ఉదయం 6.15 వరకు
తదుపరి విష్ఠి సాయంత్రం 5.53 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.18 వరకు

వర్జ్యం : ఉదయం 9.07 – 10.44
మరల రాత్రి 8.52 – 9.47
దుర్ముహూర్తము : సాయంత్రం 4.40 – 5.32
అమృతకాలం : లేదు
రాహుకాలం : సాయంత్రం 4.30 – 6.00
యమగండ / కేతుకాలం : మధ్యాహ్నం 12.00 – 1.30

సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : ధనుస్సు

సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.23

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »