వరద నీటిలో వరిపంట…

వేల్పూర్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వేసిన వరి పంట కొట్టుకుపోవడం జరిగిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు వరి పంట పోయిందని, 75 ఎకరాల వరి పంట కొట్టుకుపోయిందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టం వాటిల్లిన పంట పరిశీలించి రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »