శుక్రవారం, అక్టోబర్ 11, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి : అష్టమి ఉదయం 6.45 వరకు తదుపరి నవమి తెల్లవారుజామున 5.37 వరకు
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.25 వరకు
యోగం : సుకర్మ రాత్రి 11.58 వరకు
కరణం : బవ ఉదయం 6.45 వరకు తదుపరి బాలువ రాత్రి 6.11 వరకు
ఆ తదుపరి కౌలువ తెల్లవారుజామున 5.37 వరకు
వర్జ్యం : ఉదయం 9.35 – 11.10 మరల తెల్లవారుజామున 5.18 నుండి
దుర్ముహూర్తము : ఉదయం 8.15 – 9.02
మరల మధ్యాహ్నం 12.10 – 12.57
అమృతకాలం : రాత్రి 7.05 – 8.40
రాహుకాలం : ఉదయం 10.30 – 12.00
యమగండ / కేతుకాలం : మధ్యాహ్నం 3.00 – 4.30
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 5.39
మహర్నవమి శుభాకాంక్షలు