దుబాయిలో తప్పిపోయిన హైదరాబాద్‌ యువకుడు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తమ కుమారుడు రాహుల్‌ ను వెతికి పెట్టి ఇండియాకు వాపస్‌ తెప్పించాలని వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిసినవారు ం91 98487 49667 మొబైల్‌ నెంబర్‌ కు వాట్సాప్‌ చేయాలని కోరారు. టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌, అంబాసిడర్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌, తెలంగాణ కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి వారికి తగిన సూచనలు చేసి దరఖాస్తు చేయించారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »