29 వ సారి రక్తదానం చేసిన ప్రముఖ న్యాయవాది

కామారెడ్డి, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదం జరిగి కామారెడ్డి పట్టణ శ్రీరామ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్‌ నిమిత్తం ఏ పాజిటివ్‌ రక్తం అత్యవసరమైంది. దీంతో ప్రముఖ న్యాయవాది బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ బండారి సురేందర్‌ రెడ్డి రక్తదానం చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »