బాధ్యతలు స్వీకరించిన నూతన విద్యుత్‌ అధికారి

కామారెడ్డి, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మంచిర్యాల జిల్లా నుండి కామారెడ్డి జిల్లా అధికారిగా బదిలీపై నూతనంగా విచ్చేసిన ఎలక్ట్రిసిటీ ఎస్‌.ఈ, ఎన్‌. శ్రావణ్‌ కుమార్‌ కామారెడ్డిలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా రిటైర్డ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ ఎస్‌. ఈ.ని సన్మానించి, స్వాగతం పలికారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »