వేల్పూర్‌లో అమ్మఒడి…

వేల్పూర్‌, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ప్రతి సోమవారంలాగే అమ్మఒడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

గర్భిణీలకు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరుపుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయితే పథకాలు వర్తిస్తాయని వారు తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »